VIDEO: కాంగ్రెస్ పార్టీ సంబరాలు
SDPT: అక్బర్ పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ విజయం సాధించడంతో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకట స్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.