నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NLR: కందుకూరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఫీడర్ లైన్‌లో మరమ్మతులు కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నరసింహం తెలిపారు. గుర్రం వారి పాలెం,ముత్తరాశిపాలెం, గ్యాస్ గోడౌన్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ ఓ ప్రకటనలో తెలియజేశారు.