VIDEO: 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
MDK: తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద నిన్న రాత్రి అక్రమంగా తరలిస్తున్న రూ. 350 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పౌరసరపరాల శాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.