ఈనెల 15 నుంచి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

ఈనెల 15 నుంచి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం

NRML: జిల్లాలో పశువుల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, ఈ నెల 15 నుంచి ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నవంబర్ 14వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. రైతులందరూ తమ పశువులకు తప్పకుండా టీకాలు వేయించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.