VIDEO: కట్టలేరు వాగుకు భారీ వరద

VIDEO: కట్టలేరు వాగుకు భారీ వరద

PLD: అమరావతిలో ఉన్న కట్టలేరు వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రమాదాలను నివారించడానికి పోలీసులు రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఈ చర్యతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తగ్గేదాకా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.