ఓయూ షాక్.. సన్ డిగ్రీ కాలేజీకి జరిమానా

ఓయూ షాక్.. సన్ డిగ్రీ కాలేజీకి జరిమానా

HYD: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతుల్లేని కోర్సులను నిర్వహిస్తున్న సన్ డిగ్రీ కాలేజీకి ఉస్మానియా యూనివర్సిటీ భారీ జరిమానా విధించింది. ఓయూ అనుమతి పొంది, ఢిల్లీ విద్యాపీఠ్‌కు చెందిన డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన ఓయూ ఆ కాలేజీకి ఏకంగా రూ. 8 లక్షల జరిమానా విధించింది.