CMRF లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన MLA గండ్ర

CMRF లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన MLA గండ్ర

BHPL: గణపురం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం MLA గండ్ర సత్యనారాయణ రావు అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA గండ్ర మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అనంతరం మండలానికి చెందిన 13 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.2.88 లక్షల చెక్కులు అందజేశారు.