VIDEO: బురదమయంగా మారిన తారురోడ్డు
PPM: జియ్యమ్మవలస మండలం అల్లువాడ నుండి బిజెపురం వరకు రోడ్డు పై బురద పేరుకుపోయింది. పొలాల్లో యంత్రం ద్వార ధాన్యం కోసిన తరువాత ఆ యంత్రం బురద రోడ్డుపై పడడంతో బైక్‌పై వెళ్లేటప్పుడు జారీ పడి ప్రమాదానికి గురయ్యేఅవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. వర్షం కారణంగా బురదపై జారిపడే అవకాశం ఉన్నందున తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.