లోకేష్ పర్యటన భరోసా కల్పించాలి: సీపీఎం

లోకేష్ పర్యటన భరోసా కల్పించాలి: సీపీఎం

AP: ఉద్యోగులు, విద్యార్థులకు భరోసా కల్పించేందుకు మంత్రి లోకేష్ అమెరికా పర్యటన దోహదపడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కోరారు. 'లోకేష్ ఈనెల 10న అమెరికాలో పెట్టుబడులు ఆహ్వానించేందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో అమెరికాలో తెలుగు వారు ఐటీ తదితర ఉద్యోగాలు చేస్తున్న వారి భద్రత కోసం ఆ ప్రభుత్వంతో మాట్లాడాలి' అని కోరారు.