జిల్లాలో రేపు టీపీసీసీ అధ్యక్షుడు పర్యటన

జిల్లాలో రేపు టీపీసీసీ అధ్యక్షుడు పర్యటన

NGKL: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం HYD నుంచి బయలుదేరి 9:30 గంటలకు కల్వకుర్తి చేరుకుంటారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జిల్లా కేంద్రానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.