కామ దహన కార్యక్రమంలో పాల్గొన్న నేతలు

కరీంనగర్: దోబివాడలో ఆదివారం రాత్రి జరిగిన కామ దహనం కార్యక్రమంలో నగర మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, జయంత్, సంజయ్, హరిష్, తదితరులు పాల్గొన్నారు.