అసలు ఈ ప్రాంతానికి ఏమైంది?

అసలు ఈ ప్రాంతానికి ఏమైంది?

శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి పిడుగులు పగపట్టినట్లుగా కనిపిస్తోంది. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో వరస పిడుగుపాటులతో పలువురు మృతిచెందడం అక్కడి జనాన్ని కలవరపెడుతోంది. మూడు రోజుల క్రితం పిడుగుపాటుతో తల్లీకూతు మృతిచెందగా.. నిన్న ఒక చెట్టుపై పిడుగు పడగా.. ఇవాళ పుచ్చపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు పిడుగుపాటుతో మృతిచెందాడు.