'డ్రైనేజీ కాలువలు శుభ్రపరచాలి'

'డ్రైనేజీ కాలువలు శుభ్రపరచాలి'

KDP: డ్రైనేజీ కాలవలను శుభ్రపరిచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి అని సిద్ధవటం రోడ్డు పరిధిలోని ఎస్టీ కాలనీ వాసులు కోరుతున్నారు. పారిశుధ్యం లోపించడంతో రోగాలు దరి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి కాలువలు శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.