స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య రెడ్డి కృష్ణారెడ్డి

స్వాతంత్య్ర  వేడుకల్లో  పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య రెడ్డి కృష్ణారెడ్డి

NLR: కావలి మున్సిపల్ కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖలోని పలువురు అధికారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.