రేపు నీటి సరఫరా అంతరాయం

రేపు నీటి సరఫరా అంతరాయం

VZM: కుదిపి,రామ తీర్థాలు పంపు హౌస్ దగ్గర ఇన్ ఫిల్ట్రేషన్ వెల్స్ ఎక్కువ వరద నీరు వచ్చి మునిగిపోవడం వలన రింగ్ రోడ్, కొత్తపేట యాత వీధి, కోలగట్ల వీధి, కోరాడ వీధి, చందాల వారి వీధి, లంక వీధి, సూర్యనగర్, తుపాకుల వీధి, వి.టి అగ్రహారం, కొత్త అగ్రహారం తదితర ప్రాంతాల్లో రేపు నీటి పంపిణీ జరగదు. ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు.