రాజన్న ఆలయ ఉద్యోగుల పదవీ విరమణ

SRCL: శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని ఓపెన్ స్లాబ్ హాల్లో రాజన్న ఆలయ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో పంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న కూరగాయల శంకర్ ఉద్యోగ విరమణ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందుతున్న శంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు.