VIDEO: హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

VIDEO: హాస్టల్ వర్కర్స్ కు పెండింగ్ వేతనాలు చెల్లించాలి

MNCL: ఫ్రీ మెట్రిక్ హాస్టల్ వర్కర్స్‌కు పెండింగ్‌లో వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రహ్మానందం డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాలలోని మార్క్స్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్స్‌కు పది నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదన్నారు.