భారత్‌లోకి వస్తున్న పాకిస్తానీ పౌరుడు అరెస్ట్

భారత్‌లోకి వస్తున్న పాకిస్తానీ పౌరుడు అరెస్ట్

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో LOC వెంబడి ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని సైనిక అధికారులు అరెస్టు చేశారు. అతడిని పీవోకేలోని తర్ఖాల్‌కు చెందిన వకాస్‌గా గుర్తించారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించడంతో అరెస్ట్ చేశారు.