అనంతపురంలో 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభం

అనంతపురంలో 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభం

ATP: అనంతపురం జిల్లాలో దివ్యాంగుల కోసం 'దివ్యాంగ శక్తి' పథకాన్ని కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు బుధవారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి సాధికారత, సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.