VIDEO: వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా తొలి హారతి

VIDEO: వాడపల్లి వెంకన్న ఆలయంలో ఘనంగా తొలి హారతి

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం తొలి హారతి కార్యక్రమం ఘనంగా జరిగింది. 'గోవిందా గోవిందా' అంటూ భారీ సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మి హోమం వైభవోపేతంగా జరిపించారు.