జమ్మిచేడు జమ్ములమ్మకు అద్భుత రూపం
GDWL: గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచేడు జమ్ములమ్మ అమ్మవారికి ఆలయ అర్చకులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదీ జలాలతో అభిషేకం, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మహిమగల అమ్మవారు నడిగడ్డలు కొలువైన ఏకైక శక్తి గల మహా రూపం అని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.