బోథ్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి స్వామి

బోథ్ మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఓరుగంటి స్వామి

ADB: బోథ్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా కౌట. బీ గ్రామ సర్పంచ్ ఓరుగంటి స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోథ్ మండలంలో 21 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు ఉండగా 13 మంది సర్పంచ్‌లు మద్దతు తెలిపారు. ఉపాధ్యక్షుడిగా జాదవ్ రూప్ చంద్ (బాబేరతండ), ప్రధాన కార్యదర్శిగా ఏనుగు రేఖరాజు (పోచెర) కార్యదర్శిగా విశ్వేశ్వరరావు (కర్తవాడ) ఏకగ్రీవంగా ఎనుకున్నారు.