'ఆదివాసీ అడవి బిడ్డలకు ఉచిత విద్య'

'ఆదివాసీ అడవి బిడ్డలకు ఉచిత విద్య'

HYD: ఆదివాసీ అడవి బిడ్డలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఉచిత ఉన్నత విద్యను అందిస్తున్నట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ మేరకు ఆదివాసి ఉచిత విద్యా ప్రణాళికను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదివాసీలకు ఎలాంటి బోధన రుసుము లేకుండా రూ.500ల నామమాత్రపు అడ్మిషన్ ఫీజుతో పాఠ్యపుస్తకాలు అందిస్తామని తెలిపారు.