మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మిడ్జిల్‌లో విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి
★ డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధం: ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి
★ భూత్పూర్‌లో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
★ కొండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ