గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నేతాజీనగర్‌లో కార్డన్ సెర్చ్.. 60 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
➢ గుంటూరులో 10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ గుంటూరు పోలీసులపై ఫిర్యాదుకు సిద్ధమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు
➢ తాడేపల్లిలో కడుపునొప్పి భరించలేక కెనాల్లో దూకి వృద్ధుడు ఆత్మహత్య