'అఖండ 2' ప్రీమియర్స్.. టికెట్ రేటు ఎంతంటే?

'అఖండ 2' ప్రీమియర్స్.. టికెట్ రేటు ఎంతంటే?

హీరో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ 'అఖండ 2'. ఈ సినిమా డిసెంబర్ 4న రాత్రి 9 గంటల ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 అమ్ముకునేందుకు అనుమతించాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సినిమా టీం అభ్యర్థన చేసింది. ప్రభుత్వాలు కూడా ఈ అభ్యర్థనపై సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్పై రూ.75, మల్టీప్లెక్స్ రూ.100 కోరినట్లు తెలిసింది.