'దివ్యాంగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి'
NRPT: జిల్లా కేంద్రంలోని నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో బుధవారం నిర్వహించనున్న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఓ ప్రకటనలో కోరారు. ఈ వేడుకలకు జిల్లాలోని దివ్యాంగులు, సంఘం నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.