రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి ఆవరణలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంస్థ నిర్వాహకులు రాజయోగిని దాది ప్రకాశమని వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.