ఫస్ట్‌ మూవీ హీరోతోనే దర్శకుడి 100వ సినిమా

ఫస్ట్‌ మూవీ హీరోతోనే దర్శకుడి 100వ సినిమా

దర్శకుడు ప్రియదర్శన్ తన 100వ సినిమాను తన ఫస్ట్ మూవీ హీరో మోహన్‌లాల్‌తోనే చేయబోతున్నారు. ఈ మైలురాయిపై మోహన్‌లాల్ స్పందిస్తూ.. సినిమాపై ప్రియదర్శన్‌కు ఉన్న అంకితభావం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అరుదైన ప్రయాణంలో భాగమవ్వడం ఆనందంగా ఉందని తెలిపారు. దశాబ్దాల వీరి కాంబోలో రాబోయే ఈ క్రేజీ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌పై తాజాగా అధికారిక ప్రకటన వెలువడింది.