కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

MDCL: కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ఛైర్మన్ T. వెంకటేశ్ శర్మ శ్రీ రామలింగేశ్వర స్వామికి మంగళవారం అమావాస్య రోజున అన్నాభిషేకం నిర్వహించారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని, ప్రజలందరికీ అన్నానికి లోటు ఉండదని వేద పండితులు సత్యనారాయణ శర్మ, బలరామశర్మ, రవి శర్మ తెలిపారు.