'స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలి'
KMM: స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం, బీఆర్ఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావు అన్నారు. గురువారం తిరుమలాయపాలెం సీపీఎం కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కారం కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.