VIDEO: 'అభివృద్ధిని ఓర్వలేకే అసత్య ఆరోపణలు'
SKLM: అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమదాలవలస మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గీత విద్యాసాగర్ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నాయకుడు చింతాడ రవికుమార్ ఎమ్మెల్యే రవికుమార్ పై చేసిన ఆరోపణను ఆమె తిప్పికొట్టారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.