'ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం'

AKP: పరవాడ మండలంలోని నెహ్రు ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్మైలెక్స్ లాబరేటరీస్ పరిశ్రమలో వాక్యూమ్ పంపులు మీదపడి కబీ అనే కార్మికుడు తీవ్ర గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి తరలించగా మార్గం మధ్యలో మృతి చెందాడు. ఫార్మా కంపెనీలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో బిక్కు బిక్కుమంటున్న కార్మికులు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.