కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ జోగి ర‌మేష్ అరెస్టు అక్ర‌మ‌మే: విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి
☞ గూడూరులో వరి పైరు తేమ శాతాన్ని పరిశీలించిన కలెక్టర్ బాలాజీ
☞ కైలే అనిల్ కుమార్‌పై పెట్టిన కేసులు చెల్లవు: హైకోర్టు
☞ విజయవాడలో నడిరోడ్డుపై భార్యను గోంతు కోసి హత్య చేసిన భర్త
☞ అయ్యంకిలో దాన్యం రాశులను పరిశీలించిన ఎమ్మెల్యే వర్ల కుమార్