గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పొన్నూరు–తిరుపతి కొత్త బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 
★ తెనాలిలోని పడవల కాలువలో వృద్ధురాలి మృతదేహం కలకలం
★ సిరిపురంలో భార్యను వేధించిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష
★ PLD: చిలకలూరిపేటలో వరద బాధితులకు సాయం చేసిన MLA ప్రత్తిపాటి, MLA కృష్ణదేవరాయలు