కాంగ్రెస్ పార్టీలో చేరిన మొరిపిరాల సర్పంచ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మొరిపిరాల సర్పంచ్

WGL: రాయపర్తి మండలంలోని మొరిపిరాల గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దగోని నాగరాజు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీలో చేరినట్లు నాగరాజు తెలిపారు.