VIDEO: దిష్టిబొమ్మ దహనం చేసిన బజరంగ్ దళ్ నాయకులు
MLG: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హత్యాకాండలను ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సేవ్ హిందూస్ సేవ్ జస్టిస్ నినాదాలతో జిహాదీ గుండాల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా, మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.