ఈనెల 16వ తేదీన హిందూ మహిళా దినోత్సవం

VZM: హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన తెనాలిలో హిందూ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెనాలిలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. 1008 మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళలు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.