వెంకటరెడ్డి నగర్‌లో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం
MDCL: రామంతపూర్ పరిధిలోని వెంకటరెడ్డి కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గత కొద్ది కాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు డ్రైనేజీ, స్ట్రాం వాటర్ లైన్ల నిర్మాణం సైతం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 2 నెలల్లో ఈ పనులు పూర్తవుతాయని వారు వెల్లడించారు.