విశాఖ టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

విశాఖ టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ., పార్టీ, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలన్నారు.