గంగపుత్రుల ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
NZB: గంగపుత్రుల ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని అన్ని గ్రామాలకు 100 శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. చేపల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.