బొడ్లాడలో ఆలయా కమిటీ సభ్యుడికి ఘన సన్మానం

బొడ్లాడలో ఆలయా కమిటీ సభ్యుడికి ఘన సన్మానం

MDCL: బొడ్లాడ గ్రామ పంచాయతీ ఆలయా కమిటీ మెంబర్‌గా నియమితులైన కొత్తపల్లి క్రాంతి కుమార్‌ను సురేష్ ఇడపాక శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజాసేవలో ఆయన బాధ్యత స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని, నాయకత్వంలో బొడ్లాడ గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.