శ్రీరామనవమి ఉత్సవాలకు మాజీ డీప్యూటీ సీఎంకు ఆహ్వానం

శ్రీరామనవమి ఉత్సవాలకు మాజీ డీప్యూటీ సీఎంకు ఆహ్వానం

JN: స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ పరిధిలోని నస్కల్ గ్రామంలో ఈనెల ఆరవ తేదీన జరుగు శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావలసిందిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ డీప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యకు నేడు ఆహ్వాన పత్రికను అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.