ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు

ఇంటి పెరట్లో గంజాయి మొక్కలు

ADB: ఇంటి పెరట్లో గంజాయి పండిస్తున్న ఒక్కరి పై కేసు నమోదు చేసిన ఘ‌ట‌న ఇంద్రవెల్లి మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. కేస్లాపూర్ గ్రామానికి చెందిన మెస్రం రాంజీ తన ఇంటి పేరట్లో 3 గంజాయి చెట్లను సాగు చేస్తున్నాడని, పక్కా సమాచారం మేరకు గంజాయి సాగు చేస్తున్న ప్రదేశంలో సందర్శించి, గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 30, 000 ఉంటుందన్నారు.