ఉపాధి సిబ్బంది రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి- ఎంపీడీవో

నెల్లూరు: ఎన్నికల కోడ్ ఉన్నందున ఎటువంటి రాజకీయ పార్టీ నాయకులు చేత పనులు ప్రారంభించడం వంటి కార్యక్రమాలు చేపట్టకూడదని ఆమె ఉపాధి సిబ్బందికి సూచించారు. ఉదయగిరి మండల పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఎంపీడీవో డి. ఈశ్వరమ్మ తెలిపారు.