VIDEO: మానవత్వం చాటుకున్న హోంమంత్రి

VIDEO: మానవత్వం చాటుకున్న హోంమంత్రి

AKP:ఎలమంచిలి మండలం కొక్కరాపల్లి జాతీయ రహదారిపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.  విశాఖ నుంచి పాయకరావుపేట వెళుతున్న హోం మంత్రి అనిత గమనించి కారు దిగి క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి మంచినీళ్లు తాగించి సపర్యలు చేశారు. వారిని వెంటనే తన వాహనంలో ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారి వెనక ఆమె కూడా ఆసుపత్రికి వెళ్లారు.