కొత్త ఆర్టీసీ బస్ సర్వీసు నడపాలని విద్యార్థుల విజ్ఞప్తి

VZM: బైరెడ్డిపేట గ్రామం చీపురుపల్లి మండలానికి చెందిన విద్యార్దులు కాలేజీ వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలో వెళ్ళడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మరియు టైం కి ఆటోలు ఉండండం లేదని వాపోతున్నారు. విద్యార్థుల సమస్యని ఉత్తరం రూపంలో విజయనగరం డిపో మేనేజర్‌కి పంపడం జరిగింది. ఆర్టీసీ అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.