ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యక్తి రోడ్డులో బస్ దిగి వస్తుండగా హిందూపూర్ గ్రామ పరిధిలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కకడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మనిషి దేహం నుజ్జునుజ్జు అయింది. పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.