తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం

TG: భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌తో పోరాడుతున్న జవాన్లకు మద్దతు ఇచ్చే విధంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పూజల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కోరింది.