వాళ్లు వస్తే మాంసం తినలేరు: మమతా

వాళ్లు వస్తే మాంసం తినలేరు: మమతా

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్ సీఎం మమతా కీలక వ్యాఖ్యలు చేశారు. BJP పాలిత రాష్ట్రాల్లో చేపలు తినరని.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలెవ్వరూ మాంసం, గుడ్లు తినలేరని వ్యాఖ్యానించారు. వారు అధికారంలోకి వచ్చేందుకు అల్లర్లు సృష్టించి ప్రజలను చంపేస్తారని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గిరిజనులు, మహిళల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు.